హైందవశక్తి గ్రూప్ సభ్యులకు జై శ్రీరామ్🚩🚩🚩
విషయం:*దాతలు సహకరించవలసిందిగా మనవి*
అణగారిన వర్గాలైన SC హిందువులు కోసం కేటాయించిన రిజర్వేషన్లు, క్రైస్తవ మతానికి మారికూడా హిందువు అని చెప్పుకుంటూ దొంగచాటుగా ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా, ఏవైనా విబేధాలు వచ్చినపుడు అసలైన హిందువులపైనే అట్రాసిటీ కేసులు పెట్టి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్న విషయం గ్రామాల్లో,పట్టణాలలో ఉంటున్న ఎక్కువమంది హిందువులకు తెలిసినదే. కానీ క్రైస్తవ మతానికి మారిన SC వ్యక్తి BC "C" అవుతాడాని, అతను అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హుడని, ఎక్కువమంది హిందువులకు తెలియక మోసపోతున్నారు,
ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి హిందువులను మేల్కొలపడం కోసం ఈ వాల్ పోస్టర్లను గ్రామగ్రామానా అంటించడానికి హైందవశక్తి పూనుకున్నది.
1000 వాల్ పోస్టర్ల ఖరీదు: 3500/-
అంటించే కుర్రవాడి జీతం : 1500/-
సహకరించేవారు ఈ నెంబర్ ను సంప్రదించగలరు
Phone No : 8331034785
*హైందవ శక్తి VSKనక్కపల్లి2*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి