*శుభోదయం ! శ్రీనివాస గోవిందా! శ్రీ వెంకటేశా గోవిందా!*
*వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకంత ప్రీతి:*
🛕ఓంకారం ప్రభవించిన రోజు శనివారం.
🛕శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం.
🛕వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం.
🛕ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం.
🛕శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే.
🛕వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే.
అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి