*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
🌹 *ఆగష్టు, 27, 2024*🌹
*ధృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*శ్రావణమాసం - కృష్ణపక్షం*
*తిథి : నవమి* రా 01.33 వరకు ఉపరి *దశమి*
*వారం:మంగళవారం*(భౌమవాసరే)
*నక్షత్రం : రోహిణి* సా 03.38 వరకు ఉపరి *మృగశిర*
*యోగం : హర్షణ* రా 08.31 వరకు ఉపరి *వజ్ర*
*కరణం : తైతుల* మ 01.52 *గరజి* రా 01.33 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.30 - 12.00 సా 05.00 - 06.00*
అమృత కాలం :*మ 12.28 - 02.03*
అభిజిత్ కాలం : *ఉ 11.44 - 12.34*
*వర్జ్యం : ఉ 07.43-09.18 & రా 09.17-10.54*
*దుర్ముహూర్తం : ఉ 08.24 - 09.14 రా 11.00 - 11.46*
*రాహు కాలం: మ 03.16 - 04.50*
గుళికకాళం : *మ 12.09 - 01.43*
యమగండం : *ఉ 09.01 - 10.35*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *వృషభం*
సూర్యోదయం :*ఉ 05.53*
సూర్యాస్తమయం :*సా 06.24*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.53 - 08.24*
సంగవ కాలం : *08.24 - 10.54*
మధ్యాహ్న కాలం :*10.54 - 01.24*
అపరాహ్న కాలం: *మ 01.24 - 03.54*
*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ నవమి*
సాయంకాలం : *సా 03.54 - 06.24*
ప్రదోష కాలం : *సా 06.24 - 08.42*
నిశీధి కాలం :*రా 11.46 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*
______________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*శ్రీ ఆంజనేయం శిరసా నమామి*
♦️మత్కధావేక్షితా యావత్
యావత్ పర్వతసంస్థితి:
యావచ్చంద్రశ్చసూర్యశ్చ
తావత్వం సుఖితోభవ
పశ్చాత్ చతుర్ముఖో
భూత్వ సృష్ట్యా లోకాన్
యధావిధి త్రిలోకవాసిభిస్స్వార్ధం
మత్స్వరూపము పైష్యసి♦️
👉లోకములో #రామకధ ఉన్నంత వరకు...
పర్వతాలు సూర్యచంద్రులు
ఉన్నంతవరకు...
నీవు చిరంజీవిగా ఉండి...
తర్వాత కల్పంలో
#భవిష్యత్_బ్రహ్మ వై లోకాలను
సృష్టించి, పాలించి
ఆ కల్పాంతంలో
నా సాయుజ్య ముక్తిని పొందుతావు
అని భావం.
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి