*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *శనివారం*🍁
🌹 *ఆగష్టు, 31, 2024*🌹
*ధృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*శ్రావణమాసం - కృష్ణపక్షం*
*తిథి : త్రయోదశి* రా 03.40 తె వరకు ఉపరి *చతుర్ధశి*
*వారం : శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం : పుష్యమి* రా 07.39 వరకు ఉపరి *ఆశ్లేష*
*యోగం : వరీయాన్* సా 05.39 వరకు ఉపరి *పరిఘ*
*కరణం : గరజి* మ 02.59 *వణజి* రా 03.40 తె ఉపరి *భద్ర*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 10.30 - 01.00 సా 05.00 - 06.00*
అమృత కాలం :*మ 12.48 - 02.31*
అభిజిత్ కాలం : *ఉ 11.43 - 12.32*
*వర్జ్యం : ఈరోజు లేదు*
*దుర్ముహూర్తం:ఉ 05.54 - 07.34*
*రాహు కాలం : ఉ 09.01 - 10.34*
గుళికకాళం : *ఉ 05.54 - 07.27*
యమగండం : *మ 01.41 - 03.14*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *కర్కాటకం*
ఉ 05.54
సా 06.21
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.54 - 08.23*
సంగవ కాలం :*08.23 - 10.53*
మధ్యాహ్న కాలం :*10.53 - 01.22*
అపరాహ్న కాలం: *మ 01.22 - 03.52*
*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ త్రయోదశి*
సాయంకాలం : *సా 03.52 - 06.21*
ప్రదోష కాలం : *సా 06.21 - 08.40*
నిశీధి కాలం :*రా 11.44 - 12.31*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.08*
______________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌹 *శ్రీవేంకటేశపంచకస్తోత్రం*🌹
తారహీరక్షీరశార దాభ్రతారకేశకీర్తి
విహార మాదిమధ్య్ ఆన్తశూన్యమవ్యయమ్ ।
తారకాసురాటవీకుఠారమద్వితీయకం
నాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥
*॥ ఇతి శ్రీవేఙ్కటేశ్వరపఞ్చకస్తోత్రం సమ్పూర్ణమ్ ॥*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి