N🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏 🔥 *మనిషి తన జీవితంలో మిత్రుడు కంటే శత్రువుకు తన మెదడులో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించడానికి అవకాశం ఇస్తాడు.. మనిషికి అహం పుట్టినంత త్వరగా ఆప్యాయత పుట్టదు.. అహం వల్ల తోటి వారందరు దూరమవుతారు.. ఆప్యాయత వల్ల తోటివారందరు దగ్గర అవుతారు*🔥జీవితంలో అవసరానికి వాడుకునే వాడు కష్టాల్లో నీకు తోడు రాడని తెలుసుకో..జీవితంలో నటించే వాడు జీవితాంతం విలువలేడని తెలుసుకో.. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలువదని తెలుసుకో..అవసరానికి మించిన ఆస్తి నిరుపయెగం కాకతప్పదని తెలుసుకో.. అసత్యం ఆకట్టుకున్నా సత్యాన్ని సమాధి చేయలేదని తెలుసుకో.. అవినీతి సులువైనా, నిజాయితీయే విలువైనది తెలుసుకో🔥వేదం చదివితే ధర్మం తెలుస్తుంది.. వైద్యం చదివితే రోగం తెలుస్తుంది.. గణితం చదివితే లెక్క తెలుస్తుంది.. లోకం చదివితే బతకడం తెలుస్తుంది..ప్రతికూల ఆలోచనల నుండి మనలని మనము విడదీసినప్పుడే అందమైన అనుభవాలు ప్రారంభం అవుతాయి🔥🔥మీ *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N. 29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593. 9182075510*🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి