17, మార్చి 2026, మంగళవారం

మంగళవారం*🍁 *🌹17మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

  *🌹17మార్చి2026🌹*   

    *దృగ్గణిత పంచాంగం*  

               

           *ఈనాటి పర్వం*

     *🔱మాస శివరాత్రి🔱* 


          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*


*తిథి      : త్రయోదశి* ‌ఉ 09.23 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం   : ధనిష్ఠ* ఉ 06.22 వరకు ఉపరి *శతభిషం*

*యోగం  : సిద్ధ* ఉ 08.15 వరకు ఉపరి *సాధ్య*

*కరణం   : వణజి* ఉ 09.23 *భద్ర* రా 08.59 ఉపరి *శకుని*

*సాధారణ శుభ సమయాలు:*

             *-ఈరోజు లేవు-*               

అమృత కాలం  : *రా 11.01 - 12.36*

అభిజిత్ కాలం  : *ప 11.52 - 12.40*

*వర్జ్యం            : మ 01.30 - 03.05*

*దుర్ముహూర్తం  : ఉ 08.39 - 09.27 రా 11.04 - 11.52*

*రాహు కాలం   : మ 03.17 - 04.47*

గుళికకాళం      : *మ 12.16 - 01.46*

యమగండం    : *ఉ 09.15 - 10.45*

సూర్యరాశి : *మీనం*                         

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.23*

సూర్యాస్తమయం :*సా 06.26*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 06.14 - 08.39*

సంగవ కాలం    :*08.39 -11.03*

మధ్యాహ్న కాలం   :  *11.03-01.28*

అపరాహ్న కాలం  :*మ 01.28- 03.53*

*ఆబ్ధికం తిధి        : ఫాల్గుణ బహుళ చతుర్దశి*

సాయంకాలం  :*సా 03.53 - 06.18*

ప్రదోష కాలం    :*సా 06.18 - 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.52*

నిశీధి కాలం       :*రా 11.52 - 12.39*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.38 - 05.26*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *శ్రీ ఆంజనేయ స్తోత్రం*

🌷🔥🌷🔥🌷🔥🌷


*మౌజ్ఞీకౌపీనసంయుక్తం* 

*హేమయజ్ఞోపవీతినమ్*

*పిఙ్గళాక్షం మహాకాయం* 

*టఙ్కశైలేన్ద్రధారిణమ్.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

కామెంట్‌లు లేవు: