🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *ఉద్యమం సాహసం ధైర్యం*
*బుద్ధి శక్తి పరాక్రమః* |
*షడైతే యత్ర వర్తన్తే*
*తత్ర దేవో సహాయకః* ||
తా𝕝𝕝 *ఉద్యమించే లక్షణం, సాహసం, ధైర్యం, బుద్ధి, సమయ స్ఫూర్తి, సమయానుసారంగా పోరాడటం* -
*ఈ ఆరు లక్షణాలు ఉన్నవారికి దైవం కూడా సహకరిస్తుంది.... ప్రసన్నమవుతుంది...*.
✍️🌹💐🪷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి