*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌷గురువారం🌷*
*🌹26మార్చి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - శుక్ల పక్షం*
*తిథి : అష్టమి* ఉ 11.48 వరకు ఉపరి *నవమి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : ఆరుద్ర* సా 04.19 వరకు ఉపరి *పునర్వసు*
*యోగం : శోభన* రా 12.32 వరకు ఉపరి *అతిగండ*
*కరణం : బవ* ఉ 11.48 *బాలువ* రా 10.55 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.00-10.00 & 11.00-12.00 సా 04.00-06.00*
అమృత కాలం : *ఉ 06.50 - 08.21*
అభిజిత్ కాలం : *ప 11.49 - 12.38*
*వర్జ్యం : రా 03.51 - 05.24 తె*
*దుర్ముహూర్తం : ఉ 10.11 - 11.00 మ 03.04 - 03.53*
*రాహు కాలం :మ 01.45-03.16*
గుళికకాళం : *ఉ 09.10 - 10.42*
యమగండం : *ఉ 06.07 - 07.39*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *మిధునం*
సూర్యోదయం :*ఉ 06.16*
సూర్యాస్తమయం :*సా 06.28*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.07- 08.34*
సంగవ కాలం :*08.34 - 11.00*
మధ్యాహ్న కాలం :*11.00 - 01.26*
అపరాహ్న కాలం :*మ 01.26-03.53*
*ఆబ్ధికం తిధి : చైత్ర శుద్ధ నవమి*
సాయంకాలం :*సా03.53- 06.19*
ప్రదోష కాలం :*సా 06.19- 08.41*
రాత్రి కాలం :*రా 08.41 - 11.49*
నిశీధి కాలం :*రా 11.49- 12.36*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.32 - 05.19*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*!!.ఓం శ్రీ గురు దత్తాయ నమః.!!*
*శత్రునాశకరం స్తోత్రం*
*జ్ఞానవిజ్ఞానదాయకమ్*
*సర్వపాపం శమం యాతి*
*దత్తాత్రేయ నమోఽస్తుతే*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి