1, జూన్ 2026, సోమవారం

పరమేశ్వరా

 _తండ్రీ పరమేశ్వరా!🙏_ 


అభిషేకానికి ఉదకము 

అలంకారానికి బిల్వము 

ధరించటానికి భస్మము 


ఆత్మార్పణతో

సమర్పించిన 

చాలును  


పాప రాశి దహించి 

పాలింతువు పరమేశ్వరా...


 _హరః నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర🙏_

కామెంట్‌లు లేవు: