12, జులై 2026, ఆదివారం

పంచాంగం 12.07.2026 Sunday,

  ఈ రోజు పంచాంగం 12.07.2026 Sunday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస క్రిష్ణ పక్ష త్రయోదశి తిథి భాను వాసర రోహిణి తదుపరి మృగశిర నక్షత్రం వృద్ధి యోగః గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: త్రయోదశి 


 

నమస్కారః , శుభోదయం

కామెంట్‌లు లేవు: