12, జులై 2026, ఆదివారం

దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌞 *ఆదివారం*🌞

  *🌹12, జూలై, 2026🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 


           *ఈనాటి పర్వం*    

     *🔱మాస శివరాత్రి🔱* 


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*నిజ జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* 


*తిథి : త్రయోదశి* రా 10.29 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం  : రోహిణి* ఉ 08.29 ఉపరి *మృగశిర* రా.తె 05.41 వరకు 

*యోగం : వృద్ధి* రా 08.06 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం  : గరజి* మ 12.18 *వణజి* రా 10.29 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు*

              *ఉ 06.00 - 09.00 & 11.00 - 12.00*

 అమృత కాలం  : *శేషం ఉ 07.03 వరకు & రా 09.55 - 11.19*

 అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.39*

*వర్జ్యం    : రా 01.26 - 02.50*

*దుర్ముహూర్తం  : సా 05.00 - 05.52*

*రాహు కాలం   : సా 05.06 - 06.44*

గుళికకాళం      : *మ 03.29 - 05.06*

యమగండం    : *మ 12.13 - 01.51*

సూర్యరాశి : *మిధునం* 

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 05.49*  

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

వైదిక విషయాలు* 

ప్రాతః కాలం         :  *ఉ 05.42 - 08.18*

సంగవ కాలం        :     *08.18 - 10.55*

మధ్యాహ్న కాలం    :    *10.55 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి        : నిజ జ్యేష్ఠ బహుళ త్రయోదశి*

సాయంకాలం        :  *సా 04.08 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.56*

రాత్రి కాలం           :*రా 08.56 - 11.51*

నిశీధి కాలం          :*రా 11.51 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.14 - 04.58*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🙏 *ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

కామెంట్‌లు లేవు: