18, ఆగస్టు 2026, మంగళవారం

మంగళవారం*🍁 *🌹18ఆగష్టు2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

  🍁 *మంగళవారం*🍁

*🌹18ఆగష్టు2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం* 

             

       *ఈనాటి పర్వం* 

    *మంగళగౌరీ వ్రతం* 

         *ప్రారంభం*


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం* 


*తిథి : షష్ఠి* సా 05.50 వరకు ఉపరి *సప్తమి*

*వారం   : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : స్వాతి* పూర్తిగా రోజంతా *రాత్రితో సహా*

*యోగం : శుక్ల* రా 03.23 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : తైతుల* సా 05.50 ఉపరి *గరజి* పూర్తిగా రాత్రంతా 

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ09.30-11.00 సా05.00-06.00*

అమృత కాలం  : *రా 09.19 - 11.02*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.36*

*వర్జ్యం    : ఉ 11.00 - 12.43*

*దుర్ముహూర్తం  : ఉ 08.24 - 09.14 రా 11.03 - 11.49*

*రాహు కాలం :మ03.21 -04.56*

గుళికకాళం      : *మ 12.11 - 01.46*

యమగండం    : *ఉ 09.02 - 10.36*

సూర్యరాశి : *సింహం*                          

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 06.00*

సూర్యాస్తమయం :*సా 06.40*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ 05.52- 08.24*

సంగవ కాలం       :*08.24 - 10.55*

మధ్యాహ్న కాలం    : *10.55 - 01.27*

అపరాహ్న కాలం : *మ 01.27- 03.59*

*ఆబ్ధికం తిధి    : శ్రావణ శుద్ధ షష్ఠి*

సాయంకాలం    : *సా 03.59-06.30*

ప్రదోష కాలం      : *సా 06.30-08.47*

రాత్రి కాలం        : *రా 08.47-11.49*

నిశీధి కాలం        : *రా 11.49 -12.34*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.21 - 05.07*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

కామెంట్‌లు లేవు: