ఈ రోజు పంచాంగం 11.09.2026 Friday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష అమావాస్య తిథి భృగు వాసర పూర్వఫల్గుని నక్షత్రం సాధ్య యోగః నాగవం తదుపరి కింస్తుఘ్నం కరణం.
రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.
యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
శ్రాద్ధ తిథి : పాడ్యమి
నమస్కారః , శుభోదయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి