స్వామి వివేకానంద స్ఫూర్తి.... రోజుకో సూక్తి....
మాటలను ప్రోగు చేసేది నిజమైన విద్యకాదు. ప్రజ్ఞను పెంపొందించేదే విద్య. సంకల్ప శక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా, వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య.
శుభ శుక్రవారం 🌹Happy Friday
Swami Vivekananda’s Wisdom for
Daily Inspiration.
Is education book - learning? No. Is it diverse knowledge? Not even that. The training by which the current and expression of will are brought under control and become fruitful is called education.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి