11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

11సెప్టెంబర్26🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹శుక్రవారం🌹*

 *🪷11సెప్టెంబర్26🪷*  

  *దృగ్గణిత పంచాంగం*                      


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి : అమావాస్య* ఉ 08.56 ఉపరి *భాద్రపదం ప్రారంభం*

*వారం  : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : పుబ్బ* మ 01.16 ఉపరి *ఉత్తర ఫల్గుణి ( ఉత్తర )*

*యోగం : సాధ్య* రా 05.02 వరకు ఉపరి *శుబ*

*కరణం  : నాగ* ఉ 08.56 *కింస్తుఘ్న* రా 08.17 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 07.05 - 08.37*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.29*

*వర్జ్యం    : రా 08.21 - 09.56*

*దుర్ముహూర్తం  : ఉ 08.23 - 09.12 మ 12.29 - 01.18*

*రాహు కాలం : ఉ 10.32 - 12.04*

గుళికకాళం      : *ఉ 07.27 - 09.00*

యమగండం    : *మ 03.08 - 04.41*

సూర్యోదయం : *ఉ 5.49*

సూర్యాస్తమయం : *సా 06.11*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :*ఉ 05.55 -08.23*

సంగవ కాలం      : *08.23 -10.50*

మధ్యాహ్న కాలం    : *10.50 - 01.18*

అపరాహ్నకాలం   : *మ 01.18-03.45*

*ఆబ్ధికం తిధి        : భాద్రపద శుద్ధ పాడ్యమి*

సాయంకాలం   : *సా 03.45 - 06.13*

ప్రదోష కాలం      : *సా06.13 - 08.33*

రాత్రి కాలం         : *రా 08.33 - 11.41*

నిశీధి కాలం        : *రా 11.41 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

            *🌷ఓం శ్రీ🌷*

*🪷మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


            🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

కామెంట్‌లు లేవు: