*దక్షిణామూర్తి స్తోత్రం,*:
ఏ స్తోత్రము లు చదవాలో తెలియక సమస్యలు ని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణంగా సకల సమస్యలని పరిష్కారం చూపుతుంది. ప్రతి రోజు ఉదయాన్నే తదేకంగా స్వామి వారిని చూస్తే చాలు బుద్ది మాంద్యం తొలగి పోతుంది.!!! ఈ దక్షిణా మూర్తి శ్లోకం చాలా మహిమాన్వితమైనది. ఈ శ్లోకం నిత్యం పఠిస్తే విద్య ఎంతో బాగా వస్తుంది. ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది. కేవలం విద్య మాత్రమే కాదు .. విద్యార్థులకు విద్యని.. సాధకులకు జ్ఞానాన్ని.. అటుపిమ్మట సిద్ధ స్థితిని కూడా ఇవ్వగలిగే మహిమాన్విత " స్తోత్రం "... క్రింది లింకులో స్తోత్రము మరియు దానిని తప్పు లేకుండా ఎలా చదవాలో వివరంగా ఉంచాము చూడండి
👇👇👇
.https://tinyurl.com/69fa4f22
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి