21, నవంబర్ 2023, మంగళవారం

వైదిక విజ్ఞానం

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


👇Link opened👇                         👉https://vignanam.org/mobile/


ఈ వైదిక విజ్ఞానం అనే  Link     

అన్ని భాషలలో  ఇంతవరకు మీరు చూసి ఉండరు.


ఏ Book తో పని లేకుండా సమస్త దేవతల, దేవుళ్ళ  స్తోత్రాలు, అస్త్రోత్రాలు , శతనామాలు, సుప్రభాతాలు, చాలీసాలు, హారతులు  భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు 

ఒకటేమిటి మీరు

ఊహించలేనివి…


భారతమాత కు సంబంధించిన       

అన్ని …

వందేమాతరం జనగణమన సారే జహాసె  అచ్చా మాతెలుగు తల్లికి  దేశభక్తి , జాతీయ గీతములు


సాయిబాబా అన్ని హారతులు అన్నమయ్య, శ్రీ రామదాసు,  త్యాగరాజు  కీర్తనలు


ఇవి ఒక ఉదాహారణ మాత్రమే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.... 

ఇది మీకు జీవితాంతం మీతో ఉంచుకోతగిన Link .


దీని కోసం ఎంతో శ్రమ పెట్టి ఇది తయారు చేసిన వారికి పాదాభివందనములు.🙏


ఇంత అత్యంత విలువైన దానిని ప్రతి ఒక్కరు…

ఉపయోగించుకుంటారని ప్రతిగ్రూప్ కి  పంపుతారని  కోరుకొoటూ....


                …మీ రామదాస్.

    


             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                        🌷🙏🌷


  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: