🌷🌷🌷🌷🌷
🌷మానవునకు రోగం కలిగించేది ----- *పాపం!*
🌷మానవునకు భోగం కలిగించేది ----- *పుణ్యం!*
🌷మానవుని భవిష్యత్తు నిర్ణయించేది ----- *కర్మ!*
🌷మానవునకు లాభం కలిగించేది ----- *సేవ!*
🌷మానవునకు సంపాదన నిలిపేది ----- *పొదుపు!*
🌷మానవుని విలువ పెంచేది ------- *దానం!*
🌷మానవునకు నష్టం కలిగించేది -------- *హింస!*
🌷మానవునకు అశాంతి కలిగించేది ---- *ఆశ!*
🌷మానవునకు శాంతి కలిగించేది ----- *తృప్తి!*
🌷మానవునకు దుఃఖం కలిగించేది ---- *'కామం!*
🌷మానవుని పతనం చేసేది ------ *అహంకారం !*
🌷మానవునకు అందరిని దగ్గర చేసేది ----- *ప్రేమ !*
🌷మానవునకు అందరినీ దూరం చేసేది ----- *అసూయ !*
🌷మానవుని స్థితిని సూచించేది ----- *గుణం !*
🌷మానవుని దైవంగా మార్చేది ------- *దయ !*
🌷మానవుని ఆత్మస్థితి తెలిపేది ------ *వాక్కు !*
🌷మానవునకు విజయం చేకూర్చేది ---- *ధర్మం !*
🌷మానవుని గొప్పవాడిగా చేసేది ------ *జ్ఞానం !*
🌷మానవునకు- ముక్తి'ని ఇచ్చేది ----- *సత్యం !*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి