27, అక్టోబర్ 2024, ఆదివారం

ఆదివారం*🕉️ 🌹 *28, అక్టోబర్, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

       🕉️ *ఆదివారం*🕉️

🌹 *28, అక్టోబర్, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*                  


         *ఈనాటి పర్వం*

 *సర్వేషాం రమా ఏకాదశి*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - కృష్ణపక్షం*


*తిథి     : ఏకాదశి* ఉ 07.50 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం:సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం  : పుబ్బ* మ 03.24 ఉపరి *ఉత్తర ఫల్గుణి (ఉత్తర)*


*యోగం  : బ్రహ్మ* ఉ 06.48 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం  : బాలువ* ఉ 07.50 *కౌలువ* రా 09.10 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.00 - 11.00  సా 03.30 - 04.30*

అమృత కాలం  :*ఉ 08.12 - 10.00*

అభిజిత్ కాలం  : *ప 11.28 - 12.14*


*వర్జ్యం         :  రా 11.33 - 01.21*

*దుర్ముహూర్తం  : మ 12.14 - 01.01 & 02.33 - 03.20*

*రాహు కాలం : ఉ 07.30 - 08.57*

గుళికకాళం      : *మ 01.18 - 02.45*

యమగండం    : *ఉ 10.24 - 11.51*

సూర్యరాశి : *తుల* 

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 06.04* 

సూర్యాస్తమయం :*సా 05.39*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 06.04 - 08.23*

సంగవ కాలం  :      *08.23 - 10.42*

మధ్యాహ్న కాలం :*10.42 - 01.01*

అపరాహ్న కాలం: *మ 01.01 - 03.20*

*ఆబ్ధికం తిధి     : ఆశ్వీజ బహుళ ద్వాదశి*

సాయంకాలం :  *సా 03.20 - 05.39*

ప్రదోష కాలం  :  *సా 05.39 - 08.08*

రాత్రి కాలం    :  *రా 08.08 - 11.26*

నిశీధి కాలం     :*రా 11.26 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.24 - 05.14*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*

    

    🕉️ *శ్రీ శివ తాండవ స్తోత్రం*🕉️


లలాట చత్వరజ్వల ద్ధనంజయ స్ఫులింగభా

నిపీత పంచసాయకం నమన్నిలింప నాయకం

సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం

మహా కపాలి సంపదే శిరోజటాల మస్తు నమః


🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

కామెంట్‌లు లేవు: