*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
*🌹17ఫిబ్రవరి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*మాఘమాసం - బహుళపక్షం*
*తిథి : అమావాస్య* సా 05.30 ఉపరి *ఫాల్గుణమాస ప్రారంభః*
*వారం : మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : ధనిష్ఠ* రా 09.16 వరకు ఉపరి *శతభిషం*
*యోగం : పరిఘ* రా 12.29 వరకు ఉపరి *శివ*
*కరణం : నాగ* సా 05.30 *కింస్తుఘ్న* రా.తె 05.17 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం : *ఉ 10.39 - 12.17*
అభిజిత్ కాలం : *ప 11.58 - 12.45*
*వర్జ్యం : రా04.28 -06.04 తె*
*దుర్ముహూర్తం : ఉ 08.52 - 09.39 రా 11.07 - 11.57*
*రాహు కాలం :మ03.16- 04.43*
గుళికకాళం : *మ 12.22 - 01.49*
యమగండం : *ఉ 09.27 - 10.54*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *మకరం/కుంభం*
సూర్యోదయం :*ఉ 06.42*
సూర్యాస్తమయం :*సా 06.19*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.32 - 08.52*
సంగవ కాలం :*08.52 - 11.12*
మధ్యాహ్న కాలం :*11.12 - 01.31*
అపరాహ్న కాలం :*మ01.31 - 03.51*
*ఆబ్ధికం తిధి : మాఘ అమావాస్య*
సాయంకాలం :*సా 03.51 - 06.11*
ప్రదోష కాలం :*సా06.11 - 08.39*
రాత్రి కాలం :*రా 08.39 - 11.57*
నిశీధి కాలం :*రా 11.57 - 12.46*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.54 - 05.43*
<><><><><><><><><><><><><><><>
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*
*సింధూర తైల రచి తాతి విభూషణాత్మన్!*
*లాంగూల తాడ నకృతాసుర సంఘ నాశ!*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి