*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *బుధవారం*🌷
*🪷18ఫిబ్రవరి2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*
*తిథి : పాడ్యమి* సా 04.57 వరకు ఉపరి *విదియ*
*వారం : బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : శతభిషం* రా 09.16 వరకు ఉపరి *పూర్వాభాద్ర*
*యోగం : శివ* *రా 10.45* వరకు ఉపరి *సిద్ధ*
*కరణం : బవ* సా 04.57 *బాలువ* రా.తె 04.31 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*
అమృత కాలం :*మ 02.04 - 03.40*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం :రా03.33-05.08 తె*
*దుర్ముహూర్తం :ప11.58- 12.45*
*రాహు కాలం :మ12.21- 01.49*
గుళికకాళం : *ఉ 10.54 - 12.21*
యమగండం : *ఉ 07.59 - 09.27*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం :*ఉ 06.42*
సూర్యాస్తమయం :*సా 06.19*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ 06.32- 08.52*
సంగవ కాలం :*08.52 - 11.12*
మధ్యాహ్న కాలం :*11.12 - 01.31*
అపరాహ్న కాలం :*మ 01.31-03.51*
*ఆబ్ధికం తిధి :ఫాల్గుణ శుద్ధ పాడ్యమి*
సాయంకాలం :*సా 03.51 - 06.11*
ప్రదోష కాలం :*సా 06.11- 08.39*
రాత్రి కాలం :*రా 08.39- 11.56*
నిశీధి కాలం :*రా11.56 - 12.46*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.53 - 05.42*
<><><><><><><><><><><><><><><>
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌷శ్రీ సరస్వతీ శ్లోకం🌷*
*ఇంద్రనీలాలకా*
*చంద్రబింబాననా*
*పక్వబింబాధరా*
*రత్నమౌళీధరా*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🪷🪷🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌷🌷🍃🌷
🌹🌷🪷🪷🪷🪷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి