1, మే 2026, శుక్రవారం

పంచాంగం 01.05.2026

 ఈ రోజు పంచాంగం 01.05.2026 Friday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస శుక్ల పక్ష పౌర్ణమి తిథి భృగు వాసర స్వాతి నక్షత్రం సిద్ద యోగః భద్ర తదువరి బవ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: పౌర్ణమి 


 

నమస్కారః , శుభోదయం

కామెంట్‌లు లేవు: