1, మే 2026, శుక్రవారం

శుక్రవారం,మే.1,2026

 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

శుక్రవారం,మే.1,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - శుక్ల పక్షం

తిథి:పూర్ణిమ రా9.28 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:స్వాతి తె3.26 వరకు  

యోగం:సిద్ధి రా8.28 వరకు

కరణం:భద్ర ఉ8.43 వరకు 

తదుపరి బవ రా9.28 వరకు

వర్జ్యం:ఉ7.37 - 9.21

దుర్ముహూర్తము:ఉ8.10 - 9.00 

మరల మ12.22 - 1.12

అమృతకాలం:సా5.57 - 7.41

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:మేషం

చంద్రరాశి:తుల

సూర్యోదయం:5.39

సూర్యాస్తమయం:6.15

వైశాఖ పూర్ణిమ

సంపద గౌరీ వ్రతం & కూర్మ జయంతి

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి.

కామెంట్‌లు లేవు: