1, మే 2026, శుక్రవారం

ఆర్యా శతకం - 1*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 98*


*అంతరపి బహిరపి త్వం జంతుతతేరంతకాంతకృదహంతే।*

*చింతితసంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానమ్॥*


*భావము :*


*సమస్త జీవుల అంతరాళములలోనూ, బహిరంతరములో నీవే కొలువై ఉన్నావు. నిరంతరము, నీ ధ్యానమగ్నులైన సాధకులను అత్యంత జ్ఞానవంతులుగా, నీ స్వరూపులుగా అనుగ్రహిస్తున్నావు.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: