*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁శనివారం🍁*
*🌹16, మే, 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*వైశాఖమాసం - కృష్ణపక్షం*
*తిథి : అమావాస్య* రా 01.30 ఉపరి *అధిక జ్యేష్ఠ మాసారంభః*
*వారం : శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం : భరణి* సా 05.30 వరకు ఉపరి *కృత్తిక*
*యోగం : సౌభాగ్య* ఉ 10.26 వరకు ఉపరి *శోభన*
*కరణం : చతుష్పాద* మ 03.22 నాగ రా 01.30 ఉపరి *కింస్తుఘ్న*
*సాధారణ శుభ సమయాలు*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం : *మ 01.15 - 02.40*
అభిజిత్ కాలం : *ప 11.38 - 12.30*
*వర్జ్యం : శేషం ఉ 06.10 & రా.తె 04.01 - 05.25 వరకు*
*దుర్ముహూర్తం : ఉ 05.37 - 07.20*
*రాహు కాలం :ఉ 08.50- 10.27*
గుళికకాళం : *ఉ 05.37 - 07.13*
యమగండం : *మ 01.41 - 03.18*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *మేషం/వృషభం*
సూర్యోదయం :*ఉ 05.44*
సూర్యాస్తమయం :*సా 06.41*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.37 - 08.12*
సంగవ కాలం :*08.12 - 10.46*
మధ్యాహ్న కాలం :*10.46 - 01.21*
అపరాహ్న కాలం :*మ 01.21- 03.56*
*ఆబ్ధికం తిధి :వైశాఖ అమావాస్య*
సాయంకాలం :*సా 03.56 - 06.31*
ప్రదోష కాలం :*సా 06.31- 08.44*
రాత్రి కాలం :*రా 08.44- 11.42*
నిశీధి కాలం :*రా 11.42 - 12.26*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.52*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*
*హరే వేంకటేశ ప్రసీద ప్రసీద*
*ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ*
*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*🍁హనుమకృత🍁*
*🍁సీతారామ స్తోత్రమ్🍁*
*కౌసల్యా గర్భ సంభూతం*
*వేదిగర్భోదితం స్వయం !*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><>><
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి