🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *ఇన్ద్రియాణి చ సంయమ్య*
*బకవత్ పణ్డితో నరః |*
*దేశకాల బలం జ్ఞాత్వా*
*సర్వకార్యాణి సాధయేత్ ||*
తా𝕝𝕝 *బుద్ధిమంతుడైన మనుష్యుడు కొంగవలె నేకాగ్రచిత్తుడై యింద్రియములను వశమునందుంచుకొని, దేశమును, కాలమును, తన బలమును తెలిసికొని సమస్త కార్యములను సాధింపవలెను...*
✍️🪷💐🌹🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి