8, మే 2026, శుక్రవారం

శనివారం,మే.9,2026

 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

శనివారం,మే.9,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - బహుళ పక్షం

తిథి:సప్తమి ఉ9.27 వరకు

వారం:శనివారం(స్థిరవాసరే)

నక్షత్రం:శ్రవణం రా7.11 వరకు 

యోగం:శుక్లం రా10.51 వరకు

కరణం:బవ ఉ9.27 వరకు తదుపరి బాలువ రా9.47 వరకు

వర్జ్యం:రా11.22 - 1.02

దుర్ముహూర్తము:ఉ5.34 - 7.15

అమృతకాలం:ఉ8.05 - 9.48

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:మేషం

చంద్రరాశి:మకరం     

సూర్యోదయం:5.34

సూర్యాస్తమయం:6.17

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

కామెంట్‌లు లేవు: