*"పాపం - పుణ్యం"*
*శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః*
*పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం*
భావం;- కోట్ల కొలది ధర్మ శాస్త్ర గ్రంథాలు వివరించిన విషయాన్ని అర శ్లోకంలో వ్యాసుడు చెప్పాడు. పరోపకారమే పుణ్యం, పర పీడనమే పాపం.
రామాయణంలో మండోదరి రావణుడితో ఇలా చెప్పింది.
*శుభకృచ్ఛుభమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే*
*ఆత్మైవహ్యాత్మనః సాక్షికృతస్యాపకృతస్యచ*
భావం;- శుభ కర్మ చేసిన వాడికి ఉత్తమ ఫలం, పాప కర్మ చేసిన వాడికి దుఃఖం సంభవిస్తుంది. విభీషణుడికి తన శుభ కర్మ వల్ల సుఖం లభిస్తే, నువ్వు చేసిన పాప కర్మల వల్ల ఇలాంటి దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది.
వాటి ఫలితాలని అనుభవించే వాడు చేసిన వాడే కనుక, దుష్ట కర్మలు చేసే వాడు తనకి తనే శతృవు. సుకర్మలు చేసే వాడు తనకి తనే మిత్రుడు.
*ఆత్మైవహ్యాత్మనొబన్ధురాత్మైవ రిపురాత్మనః*
*ఆత్మైవహ్యాత్మనః సాక్షికృతస్యాపకృతస్యచ*
భావం:- మనిషి తనకు తానే బంధువు, తనకు తానే శతృవు, తనకు తానే శుభాశుభ కర్మలకి సాక్షి.
<><><><><><><><*"పాపం - పుణ్యం"*

<><><><><><><><><><><><><><><><>><><><><><><><><>
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి