1. 📖 ఋగ్వేద ఆశీర్వచనం 🙏
వేదమాత కృపతో అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, శుభం కలగాలని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతిః శాంతిః శాంతిః॥
2. వేదధ్వని వినిపించే చోట దైవానుగ్రహం నిలుస్తుంది. ✨
ఈ ఋగ్వేద ఆశీర్వచనం సర్వలోక క్షేమార్థం. 🙏
3. వేదో నిత్యమధీయతామ్। 🕉️
4. 🕉️ శతమానం భవతి శతాయుః పురుషః।
శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి॥🕉️
4.ఋగ్వేద ఆశీర్వచనంతో ప్రతి ఇంటా శుభం, ప్రతి హృదయంలో శాంతి నిండాలని ఆకాంక్ష. 🌺
🕉️ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు।
విద్యా-వివేక-వినయ-సంపదో భవంతు।
ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధిరస్తు।
సర్వమంగళాని భవంతు।
శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం సర్వశుభమస్తు॥🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి