మనలో ప్రేమ, స్ఫూర్తి లేనిదే దివ్యానుగ్రహమునకు మనం నోచుకోలేము.
మనకు మనం హృదయంలో నుంచి వచ్చిన భావనతో భగవంతుని సేవ ఒనర్చితే మనల్ని ఏదీ అడ్డుకోలేదు.
నేను ను ప్రక్కన పెట్టి ఏ పని చేసినా దానికి తిరుగులేదు.
మనలో దయార్ధ్రత, భక్తి భావన ఉంటే మన ప్రయత్నంలో విజయం తప్పక చేకూరుతుంది.
ఆధ్యాత్మికత నిగూఢ రహస్యాలను వెలికితీస్తుంది.
అది కేవలం మత గురువులకి, బోధకులకి మాత్రమే కాదు, అణకువ, సహనం, నిస్వార్థత కలిగిన భక్తులకు కూడా అన్వయిస్తుంది.
మనలో ఆధ్యాత్మిక దృక్పథం ఉంటే తప్ప ప్రాపంచిక కష్టాలను ఎదుర్కొనలేము.
అందు వలన జ్ఞాన కవచం ధరించి మనల్ని మనం కాపాడుకోవాలి. అది శాశ్వతంగా కాపాడుతుంది, సదా నిలిచి ఉంటుంది.
సర్వేజనా స్సుఖినోభవంతు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
*******************

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి