ప్రశ్న పత్రం సంఖ్య: 10 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి ప్రతి పదం "సం " తో అంతమౌతాయి
1) మగవారి రోషానికి సాంకేతం
2) ఇంట్లో తినాలంటే ఇది ఉండాలి కదా
3) మంచివారితో మాత్రమే చేయి
4) ప్రజలు వుండే స్థలము
5) సరదాగా మిత్రునితో చేసేది
6)రాజకీయ నాయకులూ చేసింది ఇది ముఖ్యంగా
7) ఇంగ్లీషులో బాగావుంటే ఇలా అంటాము
8) జాగ్రత్త _______ విరసంలో దింపేను
9) నీతిమంతులు ఇది చేయాలంటే భయపడతారు
10) శివాభిషేకంలో చేసే ఒక క్రియ
11) బ్యాటరీలో వాడే ఒక లోహ విశేషం
12) కాకికి ఇంకొక పేరు
13) పండగలకు సాధారణంగా పాలతో ఈ వంటకమ్ చేస్తారు
14) ఠీవి
15) యమధర్మ రాజు చేతిలో ఇది ఉంటుంది
16) ఇది వస్తుందిరా, అందుకే పరిగెత్తవద్దని అంటా
17) ఇది ఒక తెలుగు వ్యాకరణ అంశము
18) కష్టమైన పనులు చేయటము _________అవుతుంది
19) ఆశ్రమ ధర్మాలలో ఇది ఒకటి, ముక్తికోసం
20) వలస వెళ్ళటం
21) చిరు నవ్వు
22) వృత్తంలో ఇది ఒక కొలత
23) ప్రధర్శన
జవాబులు
1) మీసం
2) గ్రాసం
3) సావాసం
4)
5)
6)
7)
8)
9)
10)
11) సీసం
12)
13)
14) రాజసం
15)
16)
17)
18)
19)
20)
21)
22)
23)
24)
25)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి