శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు ! శుభోదయం ! " సహనావవతు ! సహనౌ భునక్తు ! సహవీర్యం కరవావహై ! తేజశ్వినావధీతమస్తు ! మా విద్విషావహై ! ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ! " విద్వేష భావాల తలపులను విడనాడి, సన్మైత్రీ భావన పెంపొందించుకుని సమన్వయ సద్భావాన్ని స్థిరీకృతం చేయాల్సిన సమయం ! విశ్వ జీవజాలపు సంరక్షణకై, విశ్వ మానవాళి అనునిత్యం సమైక్య భావనతో దివ్య సుప్రకాశ జీవన జ్యోతిగా వెలుగొందాల్సిన శుభ తరుణం ! విశ్వ మానవాళి తమ తమ మనస్సులలో సకల విశ్వ శ్రేయోదాయక సదాలోచనతో మున్ముందుకు సమీకృతంగా సాగాలన్న విషయావశ్యకం ! విశ్వ చరాచర జీవ జగత్తు ప్రశాంత జీవన సన్మార్గానికై దీపావళి పండుగ సకల విధాలా తోడ్పాటుగా నిలవాలన్నదే సదాశయం ! " బంధుమిత్రులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు " 🤝🌹💐🌺🤝 గుళ్లపల్లి ఆంజనేయులు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి