12, ఆగస్టు 2023, శనివారం

పితృసేవా సదన్

 బ్రాహ్మణ బంధువులకు విజ్ఞప్తి:-


అయ్యా నమస్కారం! నా పేరు v v రమణ శర్మ సిద్ధాంతి పంచాంగకర్తను. మాది హైదరాబాద్ నేను కాచిగుడా రైల్వే స్టేషన్ వెనుక కాలనీ లో పితృ సేవా సదన్ అని ఒక ఆశ్రమాన్ని ప్రారంభించాను. మా ఆశ్రమములో ఆబ్దీ కములు మాసికములు మరియూ సంవత్సరీకములు నిర్వహిస్తు వుంటాము. దశహాలు అలాంటివి ఉండవు. కేవలం అబ్దికాలు సంవత్సర విమోకాలు మాత్రమే నిర్వహిస్తాము. ఇవి పితృ ప్రేరణతో జరుగుతున్న కార్యక్రమాలు. నేను ఒక సత్కార్యాన్ని తలపెట్టాను సత్ -  - బ్రాహ్మణ పద్దతిలో మడి ఆచారము తప్పకుండా, రుగ్వేద మరియూ యజుర్వేద పద్ధతులలో ఎవరికి కావలసిన రీతిలో వారికి నిర్వహిస్తున్నాము. మడివంట భోక్తలు మంత్రము విషయాలలో ఎలాంటి రాజీ పడకుండా రోజుకు కేవలం ఒక ఆబ్దికానికి మాత్రమే ప్రాముఖ్యత నిస్తూ ( ఖచ్చితముగా ఒక ఆబ్దీకము మాత్రమే) నాలుగు పచ్చళ్ళు నాలుగు కూరలు రసము పెసరపప్పు  పెరుగు పాయసము గారెలు తీపి అప్పాలు ఈ విధముగా ఎవ్వరి కుటుంబ పద్ధతిని బట్టి వారి వారి ప్రాంతాన్ని బట్టి వారి వారి పితృ దేవతలకు సేవలు అందిస్తూ వస్తున్నాము. భోక్తలు, బ్రాహ్మ్మ గారు, వంట సరుకులు, వంట బ్రాహ్మణుల దక్షిణ, శుభ్రత, విద్యుత్, ఆశ్రమము రెంట్, అంతా కలిపి ఒక ఆబ్దికానికి ₹ 8000/- చొప్పున, మరియూ ఆరుగురికి కర్త తరుపున వారికి భోజనము అంతకంటే ఎక్కువైతే per head ₹ 200/- తీసుకుంటున్నాము. మీరు మా ఆశ్రమాన్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. మీ బంధువులకి మీ స్నేహితులకి చెప్పి మా ఆశ్రమము సజావుగా నడిచేటట్టుగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. బ్రాహ్మణ సాంప్రదాయలను కాపాడాలని సత్ - సంకల్పం తో చేస్తున్న కార్యక్రమము ₹ 8000 రూపాయలు ఎక్కువేమికాదు ఈ పద్ధతిలో కార్యక్రమము చేస్తే ఆమాత్రం అవుతుంది. ఇక మంత్రభాగం విషయానికొస్తే పూర్తి మంత్రం కుష్మాండ అన్న సూక్తాలతో సహా అధిశ్రవణమో త్రిషు పర్ణమో రుచి ప్రజాపతి సూక్తమో  భోజనపర్యంతం పద్దతిగా పారాయణ ఉంటుంది మేము మంచి సర్వీస్ ఇస్తాము మీ ఇంట్లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. తేడా ఉండదు.మన ఆశ్రమము సజావుగా నడిస్తే కొంత మందికైనా బీద బ్రాహ్మణులకు భుక్తి దొరుకుతుంది. మమ్మల్ని సంప్రదించండి. మీ పితృదేవతలు తృప్తి చెందేటట్లుగా నిర్వహిస్తాము.  మా నెంబర్ మీ ఫోన్ లో పితృసేవా సదన్ అని ఫీడ్ చేసుకోండి. మీ వాళ్లందరికీ దయచేసి ఈ మెసేజ్ పంపండి 🙏


సదా మీ సేవలో

పితృసేవా సదన్ 

V V రమణ శర్మ సిద్ధాంతి

P. NO.8465870998

కాచిగూడ రైల్వే స్టేషన్ వెనుక

www.astrojyothirmaya.com

కామెంట్‌లు లేవు: