💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
*శ్లోకం*
*_భేషజం భవరోగిణాం అఖిలాపదామపహారిణం_*
*_దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం_*
*_భుక్తిముక్త ఫలప్రదం సకలాఘ సంఘనివర్హణం_*
*_చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః_*
_ *_శ్రీ చన్ద్రశేఖరాష్టకం -06_* _
*భా. భవ రోగములను బాపే వైద్యుడై, సకల అశుభములను, ఆపదలను తొలగించే వాడైన, దక్షుని యజ్ఞమును నాశనము చేసిన, మూడు గుణములు, మూడు నేత్రములు కలిగిన, భక్తి, ముక్తి ప్రసాదించి, సర్వ పాపములను నాశనము చేసే _చన్ద్రుని ధరించిన ఆ చన్ద్రశేఖరుడిని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?_*
🧘♂️🙏🪷 ✍️🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి