*శ్రీ లక్ష్మీనరసింహస్వామి కరావలంబమ్ స్తోత్రమునకు తెలుగు పద్య అనువాదం*
*రచన మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
*7 .తే.గీ. గరుడ వాహన క్షీరాబ్ది కడలియందు*
*శేషశాయివై లక్ష్మితో సేవలంది*
*విషపు సర్పాల కాటుచే వెతలనంది*
*క్రూర మైనట్టి సంసార కోరలందు*
*తనువు నిండిన బాధతో తాళ లేను*
*లక్ష్మితో వచ్చి రక్షించు లక్షణముగ*
*నారసింహుడా వెంటనే భారమనక*
*శ్రీధరుణ్ణి చేయూతతో చేరదీయు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి