23, అక్టోబర్ 2026, శుక్రవారం

Dశనివారం,అక్టోబర్.24,2026

 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శనివారం,అక్టోబర్.24,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం

తిథి:త్రయోదశి ఉ11.32 వరకు

వారం:శనివారం(స్థిరవాసరే)

నక్షత్రం:ఉత్తరాభాద్ర రా7.51 వరకు

యోగం:వ్యాఘాతం రా8.18 వరకు

కరణం:తైతుల ఉ11.32 వరకు తదుపరి గరజి రా11.13 వరకు

వర్జ్యం:ఉ.శే.వ.6.53 వరకు

దుర్ముహూర్తము:ఉ5.59 - 7.31

అమృతకాలం:మ2.59 - 4.36

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 -3.00

సూర్యరాశి:తుల||చంద్రరాశి:మీనం

సూర్యోదయం:5.59|| సూర్యాస్తమయం:5.31

సర్వేజనా సుఖినో భవంతు -శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

కామెంట్‌లు లేవు: