Y U W యీ అక్షరముల మూల తత్వమును పరిశీలన. యు అనే చిహ్నం విషు విష్ణు నామంగా మనకు తెలియుచున్నది ఎదీనినే ఆజ్ఞా చక్ర స్థానమైన నుదిటి యందు ధరించుట. దీని తత్వం శక్తి క్షేత్రమునకు అనగా మూలమని నివాసమని కూడా తెలియును. నుదుటిపై యీ చిహ్నం వలన యితరుల దృష్టి కి మనం ప్రభావితం గాకుండా తిలక్ ధారణ వలన తెలియును. వై అనే అక్షరం తలక్రిందులుగా వ్రాసిన శక్తి కి గరిమనాభికి భూమిపై స్ధిరంగా నిల బడుటకు చిహ్నముగా గనుక అక్షరం శక్తి వ్యాప్తికి సంకేతంగా తెలియుచున్నది. వై డబ్ల్యు త్రిశూలం శక్తికి సంబంధించిన శక్తికి గుర్తుగా దీని శక్తి అనంతము పరిమాణము అనగా కొలతకు అందనిది.విష్ణు తత్వ మైన యు తెల్లని నామం మధ్యలో ఎరుపు 🔴రంగా గుర్తుగా ఊర్ధ్వ పండ్రెండు నామంగా వైష్ణవ సంప్రదాయం. అనగా యిది కూడా ఆజ్ఞా చక్రము వద్దనే. (బిగ్ బాంగ్) పదార్ధ విచ్చేదనకు త్రిశూలం శక్తి యే మూల కారణంగా అనగా యు, డబ్ల్యు రెండును శివ విష్ణు తత్వము లుగా మనకు తెలియును. లవ్ సింబల్ కూడా శక్తికి మూలంగా యీ రెండిటి కలయికయే సమస్త శక్తి తత్వం గా గతి చిహ్నముగా తత్వంగా తెలియుచున్నది. అందుకే యీ గుర్తుల వివరణ. యు, వి, అనే అక్షరములులో వి వైగా మారి త్రశూలంగా మారి శక్తి వ్యాప్తికి మూలంగా తెలియును. యువి (అల్ట్రా వైలెట్) అనగా కిరణ లక్షణము ప్రకృతి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి