# శ్రీరాముడు అంటే ఇష్టం
మనం సనాతన ధర్మం యొక్క వారసులo - మనకు
1) శ్రీరామ నామం అంటే ఇష్టం
2) శ్రీరాముడి స్వరూపం అంటే ఇష్టం
3) శ్రీరాముడి మాటలు అంటే ఇష్టం
4) శ్రీరాముడి కథ అంటే ఇష్టం
5) శ్రీరామాయణం అంటే ఇష్టం
6) శ్రీరాముడి ధైర్యం అంటే ఇష్టం
7) శ్రీరాముడి యుద్ధం అంటే ఇష్టం
8) శ్రీరాముడి ఆలయం అంటే ఇష్టం
9) శ్రీరాముడు జన్మించిన అయోధ్య అంటే ఇష్టం
10) శ్రీరాముడు అనుసరించిన ధర్మం అంటే ఇష్టం
11) శ్రీరాముడు తన భార్య సీత పై ప్రేమ ఇష్టం
12) శ్రీరాముడు పెద్దలకు ఇచ్చే గౌరవం అంటే ఇష్టం
13) శ్రీరాముడు స్నేహితులతో ఎలా ప్రవర్తిస్తాడో ఇష్టం
14) శ్రీరాముడి రాజ్యం అంటే ఇష్టం
15) శ్రీరాముడు ప్రజలతో ఎలా ప్రవర్తిస్తాడో ఇష్టం
16) శ్రీరాముడు మహిళలతో ఎలా ప్రవర్తిస్తాడో ఇష్టం
17) శ్రీరాముడు తన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తాడో ఇష్టం
ఇవన్నీ మన పిల్లలకు నేర్పించాలి.🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి