భగవత్ శక్తి సూక్ష్మమా?అనంతమా?.రెండునూ తెలియుటకు వ్యాప్తము చెందుట కారణము. అనగా విషు విష్ణువులో యున్న అణు శక్తి యే మూలం వ్యాప్త మునకు.నక్షత్ర సూక్తం రాహు నక్షత్ర మైన ఆరుద్ర రుద్ర శక్తియని దాని గురించి నాలుగు మంత్రములలో వివరించుట జరిగినది. దాని వివరణయే పునర్వసు విష్ణు తత్వమైన గురు గ్రహం బృహస్పతి లక్షణమని స్పష్టంగా తెలియుచున్నది. రెండింటికి కొంత డిగ్రీలలో బేధము కనిపించుటయనగా శివ తత్వ నిరూపణ విష్ణువుగానే తెలియుటకు యీ సూత్రము కారణము. లెస్ దేన్ గ్రేటర్ దేన్ యిది వక పదార్ధ నిరూపణయే ఙ్ఞానము.పదార్ధ నిరూపణ రూపముగా యున్న గాని దాని పరిణామ సూత్రము>< తెలియదు. యిది శక్తి యెుక్క వ్యాప్త తత్వము, (><).ఉదాహరణకు బిందువు (.) గాని ౦ కాని పరిమాణము తెలియదు.అటులనే శక్తి పరిమాణం కూడా అనంతము. దానికి రూపం, రంగు,రుచి లేదు. దీని మార్పును గమనించుట యను లక్షణము సాధన వలననే జీవుని రూపం తెలియును. వేదము శక్తిని అనంతమై ఖం ఖండన విభజించుటవలననే, విభజించుటకు కూడా సూత్ర ప్రకారమే మార్పు వలననే దాని లక్షణము తెలియునని విష్ణుసహస్రం ఖం దిశో , భూః,మహో దధిః యని తెలియుచున్నది.ఏది ఖం మార్పు చెంది, దశ దిశలూ భూమి సముద్రములలో కూడా వ్యాపించియున్నదో అది పరమాత్మ శక్తి తత్వముగాతెలుపు చున్నది. అది ద్వి రెండుగా మారుటకు పూర్ణము ౦ రెండుగా మారుటకు వ్యాసార్ధము D. వ్యాసార్ధము అనగా డి యనే ఆంగ్ల అక్షరము సింబల్ మాత్రమే గాని శక్తిని డి గా చూపించిన. విభజనను డివిజన్ గా మాత్రమే చెప్పుచున్నది. పదార్ధ రూపంగా తెలియదు. అది విసర్గ యని హ కారమని ర కారశక్తి రుద్ర శక్తి రెండుగా మారుట. రెండుగా మారినది ద్వైతమని అది పూర్ణముగా ర, మ, శబ్ద కలయిక వలన రమ అగుట,
రమ శబ్దము యెుక్కశక్తిని పదార్ధ రూపముగా తెలియుటయే రామ శబ్దము.రెండుగా మారినది మూడవతత్వము పరిమాణము రామ తత్వం. మెుదటి రెండు శివ, కేశవ తత్వముల సమూహము మూడవది యైన రామ తత్వము. రామ జననం తరువాతనే ఆ శక్తిని దర్శించుటకే తెలియుటకు. పంచభూతాత్మకమైన జీవుని లక్షణమును ప్రత్యక్షంగా పూర్ణమని తెలియుటకు రామ జనన ఆవిర్భావం, సూత్ర పరంగా శివ తత్త్వం విష్ణు తత్వం వ్యాప్తంగా యున్నది. కాని దానిని ప్రత్యక్షంగా చూచుట లేదు. దానిని అనగా వస్తు లక్షణరూపములో అనుభవించుట చూచినగానీ అది యిది తత్ సత్ యని స్థిరమైన తత్వం, కలగదు. సథిరమైన తత్వమును తెలియుట ఓహోయని అహోయనిఆశ్చర్యమైన విషయం ఆశ్చర్యమైన విషయమే భగవంతుని తత్త్వం. యిదియే శక్తి యెుక్క వ్యాప్త లక్షణమని తెలియును. దీనికి శబ్దమే ప్రమాణము. మరియొకనికి గణిత శాస్త్ర ప్రకారము శక్తి దాని వ్యాప్తము L ఆంగ్ల అక్షర రూపంలో పూర్తిగా తెలియదు. దాని ప్రయాణమునకు ఎక్కడో దాని ప్రతిబింబము ఆబ్జెక్టు కావలెను.అది మానవ శరీరము. తండ్రిలో గల శక్తి రూపమే దేహము, జీవుడు, యనే ఆబ్జెక్టు కాంతికి దాని లక్షణమునకు ప్రతి
రూపము. కాంతి ఎల్ ఆకార ప్రయాణము వలన విషయం తెలియదు. దానికి ఆబ్జెక్ట్ లేదు. అది వ్యతిరేక దిశలో ప్రయాణించిన గాని అనగా < యీ గుర్తు వలననే కాంతి 🔦 లక్షణము దాగి యున్నది ,కానీ దానిని తెలియవలెనన్న ప్రతిబింబము > వలననేతెలియును.దీనిని జ్యోతిష శాస్త్రము గ్రహ, నక్షత్ర శక్తిని భూమిపై వ్యాప్త మును తెలుపు చున్నది. మనం టార్చ్లైట్ 🔦అనే సూత్రము ద్వారానే ప్రత్యక్షంగా చూచి అనుభవించుచున్నాము. ప్రకృతి ద్వారా వీటి యన్నింటికి కర్త సూర్య రూపంలో యున్న భగవత్శక్తియే. సూర్య శక్తిని అనంతమైనదానిని సూక్ష్మంగా కాంతి రూపంలో అనుభవించుట. యిది సూక్ష్మమా లేక అనంతమా . సూక్ష్మ మైనది అనంతమై తిరిగి సూక్ష్మంగా మారుటయను లక్షణమును అనుభవించుటయే జీవ తత్వం. శివ కేశవ తత్వం జీవునిలో దేహములో గల శక్తికి మూలం.అనంతమైన ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి