*🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం, 36వ శ్లోకం*
*అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః |*
*నిందం తస్తవ స్వామర్థ్యo తతో దుఃఖతరం ను కిమ్ || 36*
*ప్రతిపదార్థం*
తవ = నీ యొక్క ; అహితాః = శత్రువులు; తవ=నీ; సామర్ధ్యమ్ = సామర్ధ్యమును; నిందంతః = నిందించుచు ; బహూన్ = అనేకములైన ; అవాచ్యవాదాన్ చ = అనరాన్ని మాటలను గూడా ; వధిష్యంతి = పలికెదరు ; తతః = అంతకంటేను ; దుఃఖతరమ్ = అధికమైన దుఃఖము;కిమ్,ను = ఇక ఏముండును ? ;
*తాత్పర్యము*
నీ శత్రువులు మీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందరూ అంతకంటే విచారకరమైన విషయము ఏముండును ?
*సర్వేజనా సుఖినోభవంతు*
*హరిః ఓం 🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి