25, అక్టోబర్ 2026, ఆదివారం

25అక్టోబరు26🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌞 *భానువారం*🌞                          

  *🌹25అక్టోబరు26🌹*  

   *దృగ్గణిత పంచాంగం*  

               

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు* 

*ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*


*తిథి : చతుర్దశి* ప 11.55 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం   : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : రేవతి* రా 07.22 వరకు ఉపరి *అశ్వని*

*యోగం : హర్షణ* సా 05.22 వరకు ఉపరి *వజ్ర*

*కరణం  : వణజి* ప 11.55 *భద్ర* రా 10.52 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు*

*ఉ11.00-12.00 మ02.00-04.00*

అమృత కాలం : *సా 05.05 - 06.36*

 అభిజిత్ కాలం  : *ప 11.28 - 12.15*

*వర్జ్యం   : ఉ 07.57 - 09.28*

*దుర్ముహూర్తం:సా04.07-04.54*

*రాహు కాలం  : సా04.13-05.40*

గుళికకాళం      : *మ 02.46 - 04.13*

యమగండం    : *ప 11.51 - 01.19*

సూర్యరాశి : *తుల*                             

చంద్రరాశి : *మీనం/మేషం*   

సూర్యోదయం :*ఉ 06.12*

 సూర్యాస్తమయం :*సా 05.48*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    : *ఉ 06.02 - 08.22*

సంగవ కాలం        : *08.22 - 10.42*

మధ్యాహ్న కాలం    : *10.42 - 01.01*

అపరాహ్న కాలం   : *మ 01.01-03.21*

*ఆబ్ధికం తిధి*: *ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ*

సాయంకాలం   : *సా 03.21- 05.40*

ప్రదోష కాలం      : *సా 05.40 -08.09*

రాత్రి కాలం       : *రా 08.09 - 11.27*

నిశీధి కాలం         : *రా 11.27 -12.16*

బ్రాహ్మీముహూర్తం: *తె 04.24-05.13*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                 *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


          *🌞ఓం నమో🌞*  

 *🙏సూర్యదేవాయ నమః🙏*


 *"ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ – ఐశ్వర్యం శంకరాదిచ్ఛేత్"* 

  *జ్ఞానం గణపతేః ప్రోక్తం – మోక్షమిచ్ఛేత్ జనార్దనాత్"*  

 *సర్వేజనాః సుఖినోభవేత్ | సమస్త సన్మంగళాని భవేత్* 


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

కామెంట్‌లు లేవు: