*భక్తి అంటే ఏమిటి?భక్తులకుండాల్సిన సుగుణాలు ఏమిటి?*
🌻🌺🍀🌻🌺🍀🌻🌺🍀🌻🌺
*🏵🙏జై శ్రీమన్నారాయణ🙏🏵*
*🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉*
*1) తెల్లవారుజామున 4 నుండి 4.30 గంటలకు మేల్కొనడం*
*2) మంచం నుండి నిద్ర మేల్కొన్న తర్వాత,3 సార్లు - శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి అని చెప్పడం*
*3) భూమిని తాకడం & నమస్కారం చేయడం*
*4) ఉదయం 5 గంటలకు ముందే స్నానం పూర్తి చేయడం*
*5) సూర్యోదయానికి ముందు ప్రతి రోజు పూజను పూర్తి చేయడం*
*6) పూజ చేసేటప్పుడు ధోతి (పంచ) ధరిoచడం*
*7) 24 గంటలు మంచి ప్రవర్తనను కొనసాగించడం*
*8) మర్యాదగా మాట్లాడం*
*9) సొంత భార్యను ప్రేమించడం & మిగతా ఆడవారిలో అమ్మవారిని చూడటం*
*10) తల్లిదండ్రులను గౌరవించడం & వారిని జాగ్రత్తగా చూసుకోవడం*
*11) క్రమం తప్పకుండా ధర్మసాధన చేయడం & ధర్మాన్ని రక్షించడం*
*12) పేదవారికి సహాయం చేయడం*
*13) ఇతరులను బాధించకుండా ఉండడం*
*14) ఇతరులను మోసం చేయకుండా ఉండడం*
*15) సాంప్రదాయ దుస్తులను ధరించి ఆలయాన్ని సందర్శించడం*
*16) చొక్కా లేకుండా ,ధోతి ధరించి దైవారాధన చేయడం*
*17) టీవీ చూడకుండా & ప్రశాంతంగా అల్పాహారం / భోజనం తీసుకోవడం*
*18) పడుకునేటప్పుడు - 11 సార్లు భాగవన్నామ స్మరణ చెప్పడం*
*19) మనకు కష్టాలు ఎన్ని వచ్చినా, దేవునిపై విశ్వాసం కలిగి ఉండడం*
*20)ప్రతిరోజు కొంతసమయం ధాన్యం చేయడం*
*21)పిల్లలకు హిందూధర్మo విశిష్టతను తెలియచెప్పడం*
*22)తల్లితండ్రులకు అత్తమామలను సేవించడం*
*23) ఇతరులకు బోధించే ముందు, ముందుగా మనం అనుసరించడం*
*24) ఎప్పుడు సత్య ధర్మమార్గాలు వీడకుండా ఉండడం*
*🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹*
*🙏లోకాసమస్తా సుఖినోభవంతు🙏*
🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉
*🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి