23, ఆగస్టు 2020, ఆదివారం

గణపయ్య

ఆట వెలది

నీలి మేఘ మందు నిలిచిన గణపయ్య
నిన్ను కొలుతు మయ్య నీతి తోను
అభయ హస్త మిచ్చి ఆదుకో దేవుడా
మాయ రోగ మొచ్చి మమ్ము ముంచె
****************

కామెంట్‌లు లేవు: