అండజవాహన! విను బ్ర
*హ్మాండంబుల బంతులట్ల! యాడెడు నీవా*
*కొండల నెత్తితి వందురు*
*కొండిక పనిగాక దొడ్డ! కొండా కృష్ణా!*
అనంత విశ్వమందలి అనేక లోకాలను అన్నిటిని బంతులవలె ఆడించిన నీవు కొండలను ఎత్తితివని చెప్పుట చిన్నతనపు చేష్ఠగాక, పెద్ద పనియా ఏమి?
*జై శ్రీకృష్ణ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి