17, సెప్టెంబర్ 2020, గురువారం

అపకారం చేస్తే

కృతే ప్రతికృతిం కుర్యాద్ధింసనే ప్రతిహింసనమ్ |
తత్ర దోషో న పతతి దుష్టే దుష్టం సమాచరేత్ ||


ఎవరైనా అపకారం చేస్తే దానికి ప్రతిక్రియ చెయ్యాలి. వాడు హింసిస్తే హింసించాలి. అలా చేయడంలో తప్పులేదు. దుష్టుని విషయంలో దుష్టుడుగానే ప్రవర్తించాలి.

శుభోదయము !

కామెంట్‌లు లేవు: