E ఈ అనే మహాశక్తి M మరియు ౦ పూర్ణ పదార్ధ రూపందాల్చి 3 మూడు గుణములు కల్గి త్రిగుణాత్మకమై W డబల్ యు UU మహా యెూనిత్వము మహా యవనిగా అనగా మహా క్షేత్ర భూమి గా మారి జీవ సృష్టిని నడిపించు చున్నది, ప్రకృతి రూపంలో. అందువలన మహా శక్తి సృష్టి లక్షణము కలిగియున్నదని సత్యం నిరూపణ అనునది. మహాశక్తియే లలక్షమీ, సరస్వతీ, పార్వతీ రూపంలో సత్వ, రజస్సు,తమెూ గుణ రూపంలో గల ప్రకృతి రూప సృష్టి కి మూలం. దీని సూత్రము E = MC square అని నిరూపణ. యిదియే గాయత్రీ మంత్ర రహస్యం. మంత్ర లక్షణము సృష్టి మాత్రమే వేరు కాదు. దీనినే బ్రహ్మ సత్యం. జగత్తు మిధ్యఅని శంకరాచార్యులవారు వివరణ. యిదియే ఆత్మ అనాత్మ వివేకము. Atom ,anotomy కూడా యిదియే సూత్రం యీ సూత్ర ప్రకారమే ఆత్మ అనాత్మ వివేకము గా వివరించిరి. తెలుసుకుంటూ నేను వుందాం. ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి