ప్రశ్న పత్రం సంఖ్య: 2. కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
ఈ క్రింది పదాలను కనుక్కోండి అన్ని "ణి " అనే అక్షరంతోటె అంతమౌతాయి
1చదువుల తల్లి
2. రాజుగారి పత్ని
3. మొదటి కొనుగోలు
4. చీరలో సగం
5. కాళ్లకు పెట్టేది
6. పావడ
7. మునులు నిప్పు పుట్టెంచే సాధనం
8. కుంకుమ ఉంచేది
9. ఎండలు బాగా వుండే కార్తీ
10 సీతమ్మ వారు హనుమంతుని కిచ్చిన నగ.
11. కాళ్ళకూరి నారాయణ రావు గారి ప్రసిద్ధ తెలుగు నాటకం
12. శంకరాచార్యుల ఒక రచించిన
13 శ్రీరామ చంద్రుడు
14. అన్నం, గంజి పులియ బెట్టి చేసే పదార్ధం.
15. నరకం లోని ఏరు
16. శ్రీ మహా విష్ణువు
17. దుర్గా మాత రెండవ అవతారం:
18. ఇల్లాలు
19. ధూప ద్రవ్య విశేషం
20. తుమ్మెద రెక్కల లాంటి వెంట్రుకలున్న స్త్రీ.
21. శ్రీ కృష్ణుని ఒక పత్ని
22. భూతద్దం
22. ఒక రాగం
23. మంచి పలుకులు పలికే స్త్రీ
24. పార్వతి దేవి ఒక పేరు
25. నీ పద్దతి మార్చుకోవా లో పద్దతి
26. భూమి
1 కామెంట్:
పదాలను కనుక్కోండి అన్ని "ణి " అనే అక్షరంతోటె అంతమౌతాయి
ప్రశ్న పత్రం సంఖ్య: 2. కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
ఈ క్రింది పదాలను కనుక్కోండి అన్ని "ణి " అనే అక్షరంతోటె అంతమౌతాయి
1చదువుల తల్లి - వాణి
2. రాజుగారి పత్ని - రాణి
3. మొదటి కొనుగోలు- బోణి
4. చీరలో సగం - వోణి
5. కాళ్లకు పెట్టేది - పారాణి
6. పావడ - పరికిణి
7. మునులు నిప్పు పుట్టెంచే సాధనం - ఆరణి
8. కుంకుమ ఉంచేది - కుంకుమభరణి
9. ఎండలు బాగా వుండే కార్తీ -
రోహిణీ కార్తి
10 సీతమ్మ వారు హనుమంతుని కిచ్చిన నగ. - చూడామణి
11. కాళ్ళకూరి నారాయణ రావు గారి ప్రసిద్ధ తెలుగు నాటకం -
చింతామణి
12. శంకరాచార్యుల ఒక రచించిన
తత్వ శాస్త్రం- వివేక
చూడామణి.
13 శ్రీరామ చంద్రుడు - కోదండపాణి
14. అన్నం, గంజి పులియ బెట్టి
చేసే పదార్ధం.- తరవాణి
15. నరకం లోని ఏరు - వైతరణి
16. శ్రీ మహా విష్ణువు - చక్రపాణి
17. దుర్గా మాత రెండవ
అవతారం: - కాత్యాయణి(ని)
వాణి ( సరస్వతీదేవి)
18. ఇల్లాలు - గృహిణి
19. ధూప ద్రవ్య విశేషం - సాంబ్రాణి
20. తుమ్మెద రెక్కల లాంటి
వెంట్రుకలున్న స్త్రీ. - నీలవేణి
21. శ్రీ కృష్ణుని ఒక పత్ని - రుక్మిణి
22. భూతద్దం - దుర్భిణి
22. ఒక రాగం - కళ్యాణి
23. మంచి పలుకులు పలికే స్త్రీ -
సుభాషిణి
24. పార్వతి దేవి ఒక పేరు -
బ్రహ్మచారిణి,
25. నీ పద్దతి మార్చుకోవా లో
పద్దతి - ధోరణి
26. భూమి - ధరణి
కామెంట్‌ను పోస్ట్ చేయండి