🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*సుఖార్థినః కుతో విద్యా*
*కుతో విద్యార్థినః సుఖః౹*
*సుఖార్థి నా త్యజేద్విధ్యా*
*విద్యార్థినా త్యజేత్ సుఖమ్౹౹*
𝕝𝕝తా𝕝𝕝
సుఖాన్ని కోరేవాడికి విద్య ఎక్కడ? విద్యార్థికి సుఖం ఎక్కడ ? సుఖం కోరేవాడు విద్య,విద్యను కోరేవాడు సుఖాన్ని వదలాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి