ఉ: మామను సంహరించి , యొకమామను గర్వమడంచి ,యన్నిశా
మామను రాజుఁ జేసి , యొకమామ తనూజున కాత్మ బంధువై,
మామకుఁ గన్నులిచ్చి , సుతు మన్మధునింతికి తానె మామయై ,
మామకు మామ యైన ,పరమాత్ముడు మీకుఁ బ్రసన్నుఁడయ్యెడిన్;
ఎన్ని మామలో. ఏ మామ ఎవరో మరి.
దీని అర్ధం యెవరైనా చెప్పగలరా కామెంట్లొ పెట్టండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి