5, డిసెంబర్ 2024, గురువారం

సుభాషితమ్

 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 


  𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*ముఖం పద్మదళాకారం వచస్చందన శీతలం౹౹*

*హృత్ కర్తరి సమంచాతివినయం ధూర్త లక్షణం౹౹*


*భావం:-*

కొంతమంది ముఖం పద్మముల రేకులవలె అందంగా వుంటుంది. మాటలు గంధము వలె చల్లగా చెవుల కింపుగా వుంటాయి..... కానీ, *మనస్సు మాత్రము కత్తెరలాగ  పదునుగా వుండి మనను కత్తిరించి వేస్తుంది. అటువంటి వారు ధూర్తులు.*

కామెంట్‌లు లేవు: